Home Page


మనసుని ఒక ప్రత్యేకమైన కళకు లేదా భగవంతునికి అంకితమిస్తే ఆనందానికి అవధులు ఉండవు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని ఆటుపోట్లు, కొన్ని సంతోషాలను పరిచయం చేయిస్తూ సాగిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఆనందానికి ఉన్న ఒక మార్గం ప్రవృత్తి భావం. కళ ఏదైనా స్వీయ ఆనందానికే అది ఒక మార్గం. 


ఈ "అంకితం" బ్లాగులో అప్పుడప్పుడూ మెదిలిన భావాల్ని కవితలుగానో, కొన్ని వాక్యాలుగానో రాస్తున్నాను. భావుకత నిండిన ప్రతీ భావనకు నా ఈ అక్షరాలు అంకితం.

--- యోగిత || కృష్ణం వందే జగద్గురుం ||  



1 comment:

  1. manasu unna prathi manishi meeru wrasina e kavithala maala ki daasulu avtharu... oka manchi aalochana ravadam oka manchivishayam ayithe aa aalochananu aacharincha galagadam oka goppa pani.. aa pani meeru chestunnanduku hatsoff..
    andamaina prapancham manaaaku mana chuttu unna family, friends and relatives yokka aathmeeyatha valla labhisthundi ani na nammakam. alage manam anuragam tho manchithanam tho kalmasham lekunda unnappudu mana chuttu unna prapancham andam ga maaripotundi...

    my name is Ashok.. nijaalanu kavithalaga raase vallaki nenu abhimanini

    ReplyDelete